Nepal: నేపాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కఠ పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. ప్రస్తుత ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ నాయకత్వంలో ఉన్న సంకీర్ణ సర్కార్ స్థానంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వం పగ్గాలు చేపట్టేందుకు రెడీ అయింది.
Nepal PM Visit India : నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మే 31న భారత్‌కు రానున్నారు. తన పర్యటనలో జూన్ 1న ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు.
నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ మూడోసారి దేశ అత్యున్నత కార్యనిర్వాహక పదవిని చేపట్టిన తర్వాత తన మొదటి విదేశీ పర్యటనలో త్వరలో భారతదేశాన్ని సందర్శిస్తానని చెప్పారు.
నవంబరు 20న జరగనున్న నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండపై పోటీ చేసి, హిమాలయ దేశాన్ని మళ్లీ హిందూ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో శతాధిక స్వాతంత్ర్య సమరయోధుడైన టికా దత్తా పోఖారెల్ పోటీలో ఉన్నారు.