ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” చిత్రం డిసెంబర్ 17న విడుదలై మంచి టాక్ తో దూసుకెళ్తోంది. నిర్మాతలు సినిమా విజయాన్ని అభిమానులతో జరుపుకోవాలని భావించారు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పలు సక్సెస్ పార్టీలను ప్లాన్ చేయాలనుకున్నారు. ఈరోజు కాకినాడలో టీమ్ సక్సెస్ పార్టీని ప్రకటించింది. కానీ అధికారులు ఈవెంట్‌కు అనుమతి నిరాకరించారని తెలుస్తోంది. ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు వారి అధికారిక సోషల్…