ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న “పుష్ప: ది రైజ్” ఈ సంవత్సరం సినీ ఇండస్ట్రీ అంత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి. తాజాగా “పుష్ప: ది రైజ్” సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి సెన్సార్ బోర్డ్ నుండి U/A సర్టిఫికేట్ పొందింది. సినిమా రన్ టైం దాదాపుగా 3 గంటలు ఉన్నట్టు సమాచారం. ఎట్టకేలకు అన్ని అడ్డంకులు ఎదుర్కొని సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన “పుష్ప” డిసెంబర్ 17న గ్రాండ్ రిలీజ్‌కి…