Pushpa Mass Jaathara Begins Today: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప-2’. 2021లో రిలీజ్ అయిన ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా ‘పుష్ప-ది రూల్’ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. పుష్ప 2 చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. పుష్ప 2 నుంచి ఇప్పటికే విడుదలైన…
Pushpa The Rule Shooting: పుష్ప 2 ది రూల్ షూటింగ్ అప్‌డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేమంటే ఐటెం సాంగ్స్ ఎక్స్ పర్ట్ గా పేరున్న సుకుమార్ స్పెషల్ సాంగ్ షూట్ లో బిజీ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ రెండో భాగం మీద అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. అలా దేశంలోనే సినీ ప్రేక్షకులు అత్యధికంగా ఎదురుచూస్తున్న సీక్వెల్‌స్ లలో పుష్ప2 ఒకటిగా మారిపోయింది. ఇక ఇప్పటికే…
బాహుబలి ది బెగినింగ్ ఎండ్ లో కట్టప్పనే బాహుబలిని చంపినట్లు చూపించి థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ ని దిమ్మతిరిగి పోయేలా చేశాడు రాజమౌళి. ఇక్కడి నుంచి దాదాపు రెండేళ్ల పాటు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? రాజమౌళి వేసిన ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కదిలించింది. ఆయన కూడా పబ్లిక్ మీటింగ్ లో ‘కట్టప్ప బాహుబలికో క్యు మారా’…