పుష్ప 2 మొదలుపెట్టినప్పటి నుంచి నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన సినిమా యూనిట్ ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో కూడా నార్త్ ఆడియన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది. పుష్ప 2 మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇక నార్త్ ఆడియన్స్ ని టార్గెట్గా చేసుకున్న ఈ సినిమా…