Pushpa 2 The Rule shoot Resumes Tomorrow: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా గత కొద్ది రోజులుగా వార్తల్లో నలుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ సుకుమార్ మధ్య విభేదాలు మొదలయ్యాయని అల్లు అర్జున్ విదేశాలకు వెళుతూ గడ్డం కూడా తీసేశాడు కాబట్టి పుష్ప సినిమా యూనిట్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అదేమీ నిజంగాదని పలువురు…