పుష్ప 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయింది. నిజానికి ఈ సినిమాకి ముందు రోజు రాత్రి 9:30 గంటల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. అయితే ప్రీమియర్స్ మధ్యలో ఉన్నప్పటి నుంచి సినిమాలో బాస్ అనే ఒక డైలాగ్ ని మెగాస్టార్ చిరంజీవికి అన్వయిస్తూ మార్చేసిన డైలాగ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరుల్ అయ్యాయి. ఒకరకంగా ఆ డైలాగ్స్ నిజమే…