అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2సినిమా ఎట్టకేలకు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా హీరోయిన్ రష్మిక తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూసింది. నిజానికి రష్మిక ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు…