Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని ఒకరకంగా సుకుమార్ చెక్కుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని సుకుమార్ కూడా సహ నిర్మిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న �