ఇప్పటి వరకు బాహుబలి 2 రికార్డ్‌ను ఏ సినిమా కూడా టచ్ చేయలేదు. రాజమౌళి, ప్రభాస్ కూడా ఆ దరిదాపుల్లోకి వెళ్లలేదు. ఫస్ట్ డే ఓపెనింగ్స్ విషయంలో.. బాహుబలి 2ని ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేసినప్పటికీ.. 1800 కోట్ల లాంగ్ రన్ కలెక్షన్స్ రికార్డ్స్ మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. కానీ.. ఇప్పుడు పుష్ప 2 ఆర్ఆర్ఆర్ రికార్డ్‌ను బ�