Pushpa 2: పుష్ప సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఏ రేంజ్ హిట్ తీసుకొచ్చిందో తెలిసిందే. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్.