Purushothamudu Movie Gearing up For Release: లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘పురుషోత్తముడు’. చాలా కాలం క్రితమే అనౌన్స్ చేసిన ఈ సినిమాను రామ్ భీమన దర్శకత్వంలో శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బేనర్ లో నిర్మాతలు డా.రమేశ్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ‘పురుషోత్తముడు’ సినిమ రాజమండ్రిలో వేసిన భారీ సెట్ లో ఇటీవలే టాకీ పూర్తి చేసుకున్న సందర్భంగా అయోధ్య ఈవెంట్ జరిగిన రోజే…