Home
Purple Cap
Purple Cap News
-
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!
Sunrisers Hyderabad: ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తుంది. వరుసగా 5 విజయాలతో టాప్ గేర్ లో దూసుకెళ్తుంది SRH జట్టు. కేవలం మ్యాచ్‌ల్లో గెలుపులతోనే కాకుండా, వ్యక్తిగత అవార్డుల పరంగా కూడా SRH ఆధిపత్యం చాటుతోంది. ప్రస్తుతం ఆరంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేసుల్లో టాప్ లో నిలిచారు. బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు… -
Gujarat Titans: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ హవా.. ఓర్నీ అన్నీ జీటీవే!
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో ఏకంగా 6 విజయాలు సాధించి.. 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓటమి పాలైంది. ఐపీఎల్ 2025లో మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో గుజరాత్ దెబ్బతింది. ఆపై ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై గెలిచిన జీటీ.. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయాలు అందుకుంది.… -
Shardul Thakur: వేలంలో అమ్ముడుపోని ఆటగాడు! అప్పుడు జీరో.. ఇప్పుడు హీరో..
Shardul Thakur: నేడు హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడుతోంది. ఇక మ్యాచ్ లో భాగంగా లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేయగలిగింది. ఇందులో చివరి మ్యాచ్‌లో సెంచరీ హీరో ఈసారి మాత్రం పరుగుల ఖాతా తెరవకుండానే గోల్డెన్ డకౌట్ గా వెనుతిరిగాడు ఇషాన్… -
Purple Cap in IPL: ఐపీఎల్లో తొలిసారి పర్పుల్ క్యాప్ అందుకున్నది ఎవరో తెలుసా..? ఫుల్ లిస్ట్ ఇదే
ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌కు ఆరెంజ్ క్యాప్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ ఇస్తారు. -
IPL 2025: ఈ సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే టైటిల్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 టైటిల్‌ను గెలుచుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రధాన పోటీదారులుగా నిలవొచ్చని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. జట్టుకు ఉన్న బలమైన బ్యాటింగ్ విభాగం, తాజా మార్పులతో హైదరాబాద్ జట్టు మరింత శక్తివంతంగా కనిపిస్తోందని అన్నారు. -
IPL Purple Cap Holders: బ్యాట్స్‌మెన్స్ దూకుడికి కళ్లెం వేసి ఐపీఎల్ చరిత్రలో ‘పర్పుల్ క్యాప్’ సాధించిన ఘనులు వీరే
IPL Purple Cap Winners: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ప్రతీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ ను అందజేస్తారన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ అంటేనే బ్యాట్స్‌మెన్ హవా కొనసాగుతుంది. బంతి బంతికి పరుగు తీసేందుకు ప్రయత్నించే ఈ టి20 ఫార్మేట్ లో బ్యాట్స్‌మెన్ దూకుడుకి కళ్లెం వేసి వికెట్లను సాధించడం అంత ఆషామాసి విషయం కాదు. కాబట్టి, ప్రతి సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కు ఐపీఎల్ పర్పుల్… -
IPL 2023: పాయింట్ల పట్టికలో టాప్ లో ఆ టీమ్.. రెండో స్థానంలో పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ తొలి స్థానంలో ఉండగా.. పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. నాలుగు పాయింట్లతో 0.333 నెట్ రన్ రేట్‌తో రెండవ స్థానానికి ఎగబాకింది. ఆతిథ్య రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది మరియు వారు 1.675 నెట్ రన్ రేట్‌తో రెండు మ్యాచ్‌లలో ఒక విజయంతో నాల్గవ స్థానానికి పడిపోయింది. -
IPL 2022: ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రెండూ రాజస్థాన్‌కే..!!
ఎంతో ఆసక్తి రేపిన ఐపీఎల్ 2022 సంబరం ముగిసింది. ఈ సీజన్‌తోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే అద్భుతంగా రాణించి ఏకంగా టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ సీజన్లో స్టార్ క్రికెటర్ల కంటే కొత్త వాళ్లే ఎక్కువగా రాణించారు. రజత్ పటీదార్, ఉమ్రాన్ మాలిక్, తిలక్ వర్మ, ఆయుష్ బదోనీ లాంటి పలువురు కొత్త ఆటగాళ్లు అంచనాలకు మించి ప్రతిభను చాటుకున్నారు. గుజరాత్ టైటాన్స్ టైటిల్ విన్నర్‌గా నిలిచినా.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లను… -
IPL 2022: ఐపీఎల్లో రికార్డు సృష్టించిన చాహల్
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రికార్డు సృష్టించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా అరుదైన ఫీట్ సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హార్డిక్ పాండ్యాను ఔట్ చేసి 27వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా పర్పుల్ క్యాప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇమ్రాన్ తాహిర్ 26 వికెట్లు తీయగా.. ఇప్పుడు తాహిర్ రికార్డును బ్రేక్ చేసి తొలి స్థానానికి…
తాజావార్తలు
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
-
Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!