Puri Jagannadh Lavanya Love story: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ లావణ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పూరి జగన్నాథ్ లవ్ స్టోరీ గురించి గతంలో లావణ్య చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూరి జగన్నాథ్ సినీ దర్శకుడు కాకముందు దూరదర్శన్ లో ఒక సీరియల్ కి దర్శకత్వం చేసేవాడు. ఇందులో భాగంగా రెండు రోజుల షూటింగ్ కోసం పూరి జగన్నాథ్ రామంతపూర్ వెళ్ళాడట. అలా వెళ్ళిన తర్వాత ఓ ఇంటి…