దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో చాలా ఆసక్తికరమైన కాంబినేషన్లు కనిపిస్తున్నాయి. వాటిలో మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబో ఫ్యాన్స్‌కి బాగా హైప్‌ని ఇస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకమే. అయితే కొంతకాలంగా వరుస పరాజయాల పాలవడంతో ఆయనపై విమర్శలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని విధంగా విజయ్ సేతుపతితో కొత్త సినిమా ప్రకటించి అందరినీ…