Home
Punjab Kings
Punjab Kings News
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
Punjab Kings-IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే పంజాబ్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ సహాయక బృందంలోని ఇద్దరు కీలక సభ్యులు తమ పదవుల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్, ఫీల్డింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్ పంజాబ్ కింగ్స్‌ను వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాకు చెందిన హోప్స్, హాడిన్ తమ నిర్ణయాలను ఇటీవలే పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి తెలియజేశారని క్రిక్‌బజ్ పేర్కొంది. వీరిద్దరికీ బిగ్ బాష్… -
Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..
పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ప్రభసిమ్రన్ సింగ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నారు. ఇటీవల ప్రకటించిన ఆప్ఘనిస్తాన్ టీ20 సిరీస్ కోసం భారత జట్టులో ఇతనికి చోటు దక్కలేదు. ఆయన స్థానంలో సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. జూలై 2026లో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టులో భాగమైనప్పటికీ, ఆ సమయంలో ప్రభసిమ్రన్కు ఆడే అవకాశం రాలేదు. అయితే ఆప్ఘనిస్తాన్ సిరీస్ నుంచి తప్పించిన కొద్ది గంటల్లోనే ఆయన తన బ్యాట్‌తో గట్టి సమాధానం… -
KL Rahul: సహచర ఆటగాళ్లను తిట్టిన కేఎల్ రాహుల్.. అసలు నిజం చెప్పేసిన మాజీ కోచ్!
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు ఎంతో ప్రశాంత స్వభావం కలిగిన ఆటగాడు అని పేరుంది. మైదానంలోనూ, బయటా ఎప్పుడూ సంయమనంతో కనిపించే రాహుల్.. కోపం తెచ్చుకోవడం చాలా అరుదు. సహచర ఆటగాళ్లపై అరిచిన దాఖలాలు లేవు. అయితే పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సమయంలో వరుసగా ఎదురైన చేదు ఓటములు అతడిని తీవ్ర నిరాశకు గురి చేశాయని మాజీ భారత క్రికెటర్, పంజాబ్ కింగ్స్ మాజీ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ వెల్లడించాడు. తీవ్ర నిరాశలో… -
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
PBKS Star Shashank Singh Assault Case: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తరఫున ఆడుతున్న భారత క్రికెటర్ శశాంక్ సింగ్ సహా అతడి తండ్రి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్‌పై మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కేసు నమోదైంది. తమ ఇంట్లో పని చేస్తున్న వంట మనిషిపై దాడి చేసి.. దుర్భాషలాడినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రతీబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.… -
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించడం ప్రతి యువ క్రికెటర్ కల. ఆ కలను నిజం చేసుకునేందుకు ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి స్ఫూర్తిదాయక కథే పంజాబ్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బరార్ది. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్ కోసం భారత జట్టులో ఎంపికైన 26 ఏళ్ల గుర్నూర్‌కు అరంగేట్రం చేసే అవకాశం రాకపోయినా, అతని ప్రయాణం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆరు అడుగుల ఐదు అంగుళాల ఎత్తున్న… -
Shreyas Iyer Sister: నన్ను ద్వేషించండి, అమాయకులను వేధించడం మాత్రం ఆపండి.. శ్రేయస్ అయ్యర్ సోదరి రిక్వెస్ట్!
Shreyas Iyer Sister Shresta Reacts To Trolls: ఐపీఎల్ 2026 సీజన్‌ను పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుతంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. వరుసగా ఆరు విజయాలతో టోర్నీలో సంచలనం సృష్టించిన పీబీకేఎస్.. తర్వాత ఒక్కసారిగా తడబడింది. వరుసగా ఆరు పరాజయాలు ఎదుర్కొని.. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఒక దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్.. చివరకు టాప్-4లో కూడా చోటు దక్కించుకోలేకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. పంజాబ్… -
IPL 2026 Playoffs: 22 రోజులు టాప్‌లో ఉన్నా నో యూస్.. ఒక్కరోజే టేబుల్ టాపర్‌గా ఉండి ప్లేఆఫ్స్‌కు అర్హత!
Punjab Kings IPL 2026 Points Table: ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ప్రయాణం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని జట్టు సీజన్ ఆరంభంలో అద్భుత ప్రదర్శన చేసి వరుసగా ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 22 రోజుల పాటు టాప్‌లో కొనసాగిన పంజాబ్.. చివరకు ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోవడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో… -
Yuvraj Singh: మీ అందరినీ చెప్పులతో కొట్టాల్సిన సమయం వచ్చేసింది.. పంజాబ్ ఆటగాళ్లపై విరుచుకుపడ్డ యూవీ.!
Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ పంజాబ్ కింగ్స్ ఆటగాళ్ల సోషల్ మీడియా ప్రవర్తనపై కాస్త గట్టిగానే స్పందించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ హరిప్రీత్ బ్రరర్ తన సహచరులు ప్రియాంష్ ఆర్య, అర్షదీప్ సింగ్ లతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ ఫొటోకు “స్లాగర్ అండ్ వ్లాగర్” అంటూ సరదా క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్టుకు అభిమానులతో పాటు… -
PBKS-Dharamsala: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల.. ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక!
PBKS Worst Record in Dharamsala: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రతి జట్టుకూ తమ సొంత మైదానం ఒక పెద్ద బలంగా ఉంటుంది. హోమ్ గ్రౌండ్లో పిచ్ పరిస్థితులు, వాతావరణం, ప్రేక్షకుల మద్దతు.. ఇలా అన్నీ జట్లకు అదనపు అడ్వాంటేజ్ ఇస్తాయి. అయితే ఐపీఎల్ 2026లో మాత్రం పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ముఖ్యంగా ధర్మశాల వేదిక పంజాబ్‌కు ఏమాత్రం కలిసి రావడం లేదు. సొంత మైదానంలోనే వరుస పరాజయాలతో పీబీకేఎస్… -
Ricky Ponting-PBKS: ఒంటరిగా కూర్చుని ఏడ్చేసిన పంజాబ్ హెడ్ కోచ్.. సెటైర్లు వేసిన ఆర్ అశ్విన్!
Ricky Ponting Left Heartbroken After PBKS Defeat: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) పరిస్థితి రోజురోజుకూ క్లిష్టంగా మారుతోంది. ఆదివారం ధర్మశాలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోవడంతో.. పీబీకేఎస్ వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ ఆశలు కూడా దాదాపు లేకుండా పోయాయి. మిగిలిన ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడే పరిస్థితి. మ్యాచ్ తర్వాత…
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!