Home
Punjab Kings
Punjab Kings News
-
James Hopes: “గెలిచే మ్యాచ్‌లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
James Hopes: ఐపీఎల్ 2026 (IPL 2026) ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్ కింగ్స్ (PBKS) వెనుకబడిపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ఆ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోయి, వరుసగా ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌కు అర్హత… -
Mohsin Naqvi: ఐపీఎల్ ఫైనల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నఖ్వీని బీసీసీఐ ఆహ్వానించిందా? క్లారిటీ ఇదిగో..
Mohsin Naqvi: అహ్మదాబాద్‌లో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్‌ను వీక్షించేందుకు బీసీసీఐ స్వయంగాపాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ ఆహ్వానించిందనే వార్తలు పాకిస్థాన్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. ఎట్టకేలకు ఈ అంశంపై ఓ క్లారిటీ ఇచ్చేసింది. బీసీసీఐ ఆయనకు ఎలాంటి వ్యక్తిగత ఆహ్వానమూ పంపలేదని పీటీఐ స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026 ఫైనల్ వీకెండ్లో అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) బోర్డు సమావేశం చుట్టూ నడుస్తున్న ఉత్కంఠకు, ఊహాగానాలకు తాజా… -
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్‌కు మరో నిరాశ ఎదురైంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో చివరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. లీగ్ మొదటి భాగంలో అజేయంగా సాగిపోతూ అలవోకగా ప్లేఆఫ్స్‌కు వెళ్లేలా కనిపించిన పంజాబ్.. రెండో భాగంలో తడబడింది. వరుసగా అయిదో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ముంబై పరాజయం అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. చాలా బాధగా ఉందని, ఇది జీర్ణించుకోవడానికి కఠినమైది అని… -
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్‌గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
Jasprit Bumrah: ధర్మశాలలోని హెచ్పీసీఏ (HPCA) స్టేడియంలో మే 14న జరిగిన ఐపీఎల్ 2026 ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. కెప్టెన్‌గా తన మొదటి మ్యాచ్‌లోనే జస్ప్రీత్ బుమ్రా జట్టును గెలిపించి ‘విన్నింగ్ స్టార్ట్’ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకోవడం ఆనందంగా ఉందని బుమ్రా చెప్పాడు. రెండు జట్లు… -
Prabhsimran Singh: టెన్షన్ వద్దు, ప్లేఆఫ్స్‌కు చేరుతాం.. అభిమానులకు పంజాబ్ ప్లేయర్ భరోసా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అనూహ్యంగా వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోంది. సీజన్ ప్రారంభంలో తొలి ఏడు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్లిన పీబీకేఎస్.. ఇప్పుడు వరుస ఓటములు చవిచూసి ప్లేఆఫ్స్ రేసులో వనకపడిపోయింది. నాలుగు ఓటములు ఎదురయినప్పటికీ పంజాబ్ ఇంకా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధిస్తే.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. వరుస పరాజయాల నేపథ్యంలో పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్… -
Shreyas Iyer Captaincy: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు.. మ్యాచ్ మొత్తం తప్పిదాలే?
Shreyas Iyer Mistakes in PBKS vs DC IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) వరుసగా నాలుగో పరాజయం ఎదుర్కొంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో పీబీకేఎస్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా పీబీకేఎస్ 5 వికెట్ల నష్టానికి 210 రన్స్ చేయగా.. లక్ష్యాన్ని డీసీ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఓటమితో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీసుకున్న… -
Shreyas Iyer: పొరపాట్లు చేశా, సరైన ప్లానింగ్ లేదు.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్!
Shreyas Iyer on PBKS Loss vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రథమార్ధంలో అద్భుత ఆటతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. రెండో అర్ధ భాగంలో ఊహించని పరాజయాలను ఎదుర్కొంటోంది. వరుసగా నాలుగో ఓటమితో ప్లేఆఫ్స్ కోసం పోరాడాల్సిన స్థితి వచ్చింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని ఢిల్లీ 19 ఓవర్లలో 7… -
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేసింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి, ఈ వేదికపై అత్యధిక పరుగులను విజయవంతంగా ఛేజ్ చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ఒకప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ గెలుపుతో ప్లేఆఫ్ రేసులో తమ ఆశలను సజీవంగా… -
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
PBKS vs DC : ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ బ్యాటర్లు శివతాండవం ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసిన పంజాబ్, ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ధర్మశాల పిచ్‌పై బౌలర్లకు కొంత సహకారం ఉన్నప్పటికీ, పంజాబ్ బ్యాటర్లు అద్భుతమైన హిట్టింగ్తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన… -
IPL 2026 ప్లేఆఫ్స్ రేసు.. ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ పక్కా.. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టుకు టైటిల్ ఖాయమన్న అశ్విన్
Ashwin Predicts IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 సీజన్ దాదాపు క్లైమాక్స్ దశకు చేరుకుంది. గ్రూప్ స్టేజ్ ముగియడానికి చాలా జట్లకు కేవలం నాలుగైదు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పాయింట్ల పట్టికలో కొన్ని జట్లు ఆధిక్యంలో ఉన్నప్పటికీ, అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న జట్టు మాత్రం ఇప్పటివరకు ఏదీ లేదు. ప్రస్తుతం 14 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో పంజాబ్ కింగ్స్ (13 పాయింట్లు), రాయల్ ఛాలెంజర్స్…
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!