Priyanshu Singh: ఇండస్ట్రీలో హీరోయిన్లు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఇక కొంతమంది హీరోయిన్లు అపరిచితులు గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు. తాజాగా.. భోజ్ పురి నటి.. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తిని నమ్మి.. అతడిని నటుడిగా చేసి.. చివరికి అతని చేతిలోనే మోసపోయింది.