కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి కూడా మరొక వ్యక్తి జీవితంలో వెలుగు నింపారు. పునీత్ అక్టోబర్ 29న ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. అతి చిన్న వయసులోనే ఆయన అకాల మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక బ్రతికి ఉన్నప్పుడు పునీత్ స్టార్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో కూడా. హీరో �