Pune Helicopter Crash: మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పింప్రీ చించ్వాడ్ పోలీసు అధికారి తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం ప్రకారం, హెలికాప్టర్ ఆక్స్‌ఫర్డ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర నుండి బయలుదేరింది. అలా బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. Prashant Kishor: నేడు పీకే పార్టీ ప్రారంభం.. పార్టీ కీలక…