Pune Helicopter Crash: హెలికాప్టర్ కూలి ఇద్దరు పైలట్లతో సహా ముగ్గురు మృతి..
- మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఘోర ప్రమాదం.
- ప్రమాదానికి గురైన హెలికాప్టర్.
- ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pune Helicopter Crash: మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పింప్రీ చించ్వాడ్ పోలీసు అధికారి తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం ప్రకారం, హెలికాప్టర్ ఆక్స్‌ఫర్డ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర నుండి బయలుదేరింది. అలా బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది.
Prashant Kishor: నేడు పీకే పార్టీ ప్రారంభం.. పార్టీ కీలక అంశాలు, ఎజెండా.?
Also Read
ఈ ప్రమాదానికి సంబంధించి పింప్రి చించ్‌వాడ్ పోలీసులు మాట్లాడుతూ.., బవ్‌ధాన్ ప్రాంతంలోని కొండ ప్రాంతంలో ఉదయం 6.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. పూణే జిల్లాలోని బవ్‌ధాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయిందని సీనియర్ ఇన్‌స్పెక్టర్ కన్హయ్య థోరట్ తెలిపారు. ఇద్దరు మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం ముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారించారు. హెలికాప్టర్ అది మంటల్లో ఉండటంతో అందుకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
Pune helicopter crash | 3 people died in the incident. Senior officials of Pimpri Chinchwad Police are on the spot: Vinay Kumar Choubey, CP of Pimpri Chinchwad https://t.co/nOGB7iTJow
— ANI (@ANI) October 2, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!