Cleaver Thief : పోలీసులకు, దొంగలకు మధ్య సంబంధాలు ఎప్పుడూ బాగుండవు. దొంగ, పోలీసుల బ్యాక్‌స్టిచ్ గేమ్ కొనసాగుతోంది. కొన్నిసార్లు పోలీసులు చాలా నైపుణ్యంతో నేరాన్ని విచారించి, ఆధారాలు సేకరించి దొంగలను అరెస్టు చేస్తారు.
Pune: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ముఠా గుట్టును పూణె పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా ఈ ఫుడ్ డెలివరీ యాప్ సాయంతో డ్రగ్స్ అర్థరాత్రి కూడా సులువుగా డెలివరీలు చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది.
డబ్బుపై ఆశ, కుటుంబానికి మంచి జరుగుతుందేమో అనే అత్యాశతో మూఢ నమ్మకాలు కొందరిని ఈజాఢ్యం వైపు నడిపిస్తూనే వుంది. అభివృద్ది జరుగుతున్న పలు ప్రాంతాల్లో ఈతరహా ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని నమ్మవద్దని, వాటి ద్వారా దాడులకు పాల్పడవద్దని పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా మార్పు మాత్రం రావడం లేదు. ఎక్కడో ఒకచోట నిత్యం ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే వున్నాయి. ఓ భర్త డబ్బుపై అత్యాశతో మంచిగా సంపాదించుకునే అవకాశం వస్తుందని తన భార్యను…