Punch Prasad: జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ లో పంచులు మీద పంచ్ లు వేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మొదటి నుంచి కూడా పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.