Punch Prasad: బుల్లితెర కామెడీ షోలు చూసేవారికి కమెడియన్ ప్రసాద్ గురించి తెలియకపోవచ్చు. అదే జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ అనగానే టక్కున గుర్తొచ్చేస్తాడు. దశాబ్దం నుంచి పంచ్ ప్రసాద్ బుల్లితెర కామెడీ షోలలో తన కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులను నవ్విస్తూ వస్తున్నాడు. అయితే ఆ నవ్వు అతని జీవితంలో మాత్రం లేదు.. ప్రసాద్ రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని అందరికి తెలుసు.. ఈ విషయాన్నీ కూడా ప్రసాద్ కామెడీగానే అందరికి చెప్పుకొచ్చాడు. దాని మీదే పంచులు…