మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉజ్జయిని మహంకాళేశ్వరం ఆలయంలో బస్మహారతి నిర్వహిస్తున్న సమయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. హోలీ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉదయం సమయంలో బస్మహారతి ఇస్తుండగా.. మంగళహారతి పై రంగులు పొడి పడడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ సంఘటనలో పూజారులతో సహా సేవకులు 14 మంది గాయపడ్డారు. మంటల్లో గాయపడిన వారిని హుటాహుటినా దగ్గర్లోనే ఆసుపత్రికి తరలించారు. వారిలో ఎనిమిది మందిని మెరుగైన చికిత్స కొరకు ఇందోర్ తరలించారు. also read: Punganur:…