Bhakti: విఘ్నాలు తీర్చే విగ్నేశ్వరుడిని పూజించనిదే ఏ పని ప్రారంబించరు. తొలి పూజా వినాయకుని చేశాకే వేరే ఏ దేవునికైన పూజా చేస్తారు. అలాంటి విగ్నేశ్వరుని జన్మదిన వేడుకైన వినాయక చవితి వస్తుంది అంటే పండుగకి నెల రోజుల ముందు నుండి సందడి మొదలవుతుంది. ఇక భాద్రపదమాసం శుక్లపక్షం చవితి రోజు వినాయకుని ప్రతిమని మండపంలో ప్రతిష్టించడం ద్వారా మొదలైన వేడుక నిమజ్జనంతో ముగుస్తుంది. అయితే ఎవరి శక్తి తగట్టు వాళ్ళు 1 రోజు నుండి 11…