వివాదాస్పద సెలబ్రిటీ ఆస్ట్రాలజర్‌గా పేరు తెచ్చుకున్న వేణు స్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనకు తాను సెలబ్రిటీ ఆస్ట్రాలజర్‌గా చెప్పుకునే వేణు స్వామి దగ్గరకు హీరోయిన్లు కూడా వెళుతూ ఉంటారు. అప్పుడప్పుడు వారి ఫోటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తన పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాడు. అయితే, తాజాగా ఆయనకు ఘోర పరాభవం ఎదురైంది. కామాఖ్య ఆలయ సిబ్బంది ఆయనను గుడిలోకి రానివ్వకుండా బయటకు గెంటి వేస్తున్న…