ఈరోజుల్లో జనాలకు ఆరోగ్యం పై శ్రద్ద తగ్గింది.. ఆరోగ్యాన్ని ఇచ్చేవాటిని కాకుండా నోటికి రుచిగా ఉండేవాటిని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు. మనం బయట ఆహారాన్ని తినకుండా ఇంట్లో ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు వైద్యులు.. అలాకాకుండా బయట తింటే కోరి మరి అనారోగ్య సమస్యలను తెచ్చుకున్న వాళ్ళం అవుతారు.. మరమరాలు అంటే ఏపీ వారికి చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఈ మరమరలను ఒక్కోచోట ఒక్కో విధంగా పిలుస్తారు.. వీటితో రకరకాలుగా చేసుకొని తింటారు.. మాములుగా చేసుకొనే…
Puffed rice: Puffed rice: బొరుగులు, పేలాలు ఇలా రకరకాల పేర్లతో పిలుచుకునే మరమరాలను చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. వీటితో రకరకాల స్వీట్లు, స్నాక్స్ కూడా తయారుచేస్తారు.