టాలీవుడ్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడు లోని పుదుచ్చేరిలో క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుల విచారణ నేపధ్యంలో దాదాపు రూ. 60 కోట్ల మేర స్కామ్ జరిగినట్టు గుర్తించారు. అయితే ఈ కేసు వ్యవహారం ఇప్పడు టాలీవుడ్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్ మెడకు చుట్టుకుంది. Also Read : Posani Case : పోసానికి 14 రోజుల రిమాండ్ విచారణలో భాగంగా రూ. 60 కోట్ల క్రిప్టోకరెన్సీ స్కామ్‌కు…