పుదీనా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. ఫలితంగా మెటబాలిజం రేటు పెరిగి బరువు తగ్గడానికి కృషి చేస్తుంది.. పుదీనాలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల రోజూ తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు.. వేసవిలో పుదీనా నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పుదీనా ఆకులకు అజీర్ణం, అపానవాయువు, ఉదర ఆమ్లం వంటి జీర్ణ సమస్యలను…