Gunfire : హైదరాబాద్ ఐటీ హబ్‌గా పేరుగాంచిన గచ్చిబౌలిలో శనివారం సాయంత్రం (ఫిబ్రవరి 1) కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. పాత నేరస్తుడి అరెస్టుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు అతడ్ని పట్టుకునేందుకు స్థానికంగా ఉన్న ప్రిజం పబ్‌ను చేరుకున్నారు. అయితే, పోలీసుల రాకను గమనించిన నిందితుడు క్షణాల్లో స్పందించి తన వద్ద ఉన్న తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో నిందితుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. వీటిలో ఒకటి పబ్‌లో పనిచేసే బౌన్సర్‌కు, మరొకటి…