UPSC Centenary Celebrations: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా శతవార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాజ్యాంగ దినోత్సవం సమయానికే ఈ వేడుకలను రెండు రోజులపాటు నిర్వహిస్తున్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో యూపీఎస్సీ ప్రస్తుత ఛైర్మన్, సభ్యులు మాత్రమే కాకుండా, అన్ని రాష్ట్రాల…