యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ ని పూర్తిచేసిన డార్లింగ్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కె, సలార్ ను ముగించే పనిలో పడ్డాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకున్న విషయం తెలిసిందే. ఇక…