టాలీవుడ్ యంగ్ హీరో ‘తేజ సజ్జ’ నటిస్తున్న సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి.హిందూ పురాణాల్లో ‘హనుమంతుడి’ పాత్రని ఆధారంగా ఈ చిత్రంలో ఇండియన్ సూపర్ హీరోగా చూపించబోతున్నారు. ఆ మధ్య ఈ మూవీ నుంచి విడుదల అయిన టీజర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ మూవీని చిత్ర యూనిట్ వచ్చే ఏడాది సంక్రాంతికి…