Home
Protest
Protest News
-
Etela Rajender: నువ్వేం నిజాం సర్కార్ వు కాదు.. డిసెంబర్ వరకే మీకు అధికారం
రైతుల మీద జలగల్లాగా పట్టి పీడిస్తున్నారు.. 2023 డిసెంబర్ వరకే మీకు అధికారాన్ని ప్రజలు అప్పగించారు.. నీకేం 40 ఏళ్లకు ఇవ్వలేదు.. నువ్వేం నిజాం సర్కార్ వు కాదు అని ఈటల రాజేందర్ విమర్శించారు. కేసీఆర్ పోలీసులతో ఎన్నాళ్ళు రాజ్యం నడుపుతావు.. -
MLA Balanagi Reddy: చంద్రబాబుకు ఎప్పుడు ఒక పార్టీతో పొత్తు కావాలి.. పొత్తు లేకుంటే గెలవడం కష్టం
పుంగనూరు ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలనాగిడ్డి రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. -
Suicide: ఉరి వేసుకుని యువతి సూసైడ్.. హాస్పటల్ దగ్గర ఉద్రిక్తత
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తేజస్వినీ అనే 17 సంవత్సరాల యువతి తాను పనిచేస్తున్న హాస్పటల్లో ఉరి పెట్టుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే, తేజస్విని మహేశ్వరం మండలం గంగారం గ్రామానికి చెందినది. -
Moranchapalli: మోరంచపల్లిలో ఉద్రిక్తత.. తక్షణ సాయం అందించాలని రాస్తారోకో
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం వద్ద ఉద్రిక్తతత నెలకొంది. వరద బాధితులకు తక్షణ ఆర్థిక సహాయంగా లక్ష రూపాయలు అందజేయాలని డిమాండ్ చేస్తూ ధర్మ సమాధి పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. -
Chada Venkata Reddy: ఈనెల 26 నుండి ‘సేవ్ ఆర్టీసీ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
ఆర్టీసీని పరిరక్షించాలని ఈనెల 26 నుండి 30 వరకు సేవ్ ఆర్టీసీ పేరుతో సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. -
Afghan Women Protest: కాబూల్‌లో ఆఫ్ఘన్ మహిళల ఆందోళన.. బ్యూటీ పార్లర్ల మూసివేతకు నిరసనగా
కాబూల్‌లో ఆఫ్ఘన్ మహిళల ఆందోళనకు దిగారు. బ్యూటీ పార్లర్లను మూసివేయాలని తాలిబాన్ అధికారులు చేసిన ఆదేశానికి వ్యతిరేకంగా బుధవారం కాబూల్‌లో నిరసన వ్యక్తం చేశారు. -
Mulugu Collectorate: ములుగులో ఆందోళన.. డబుల్ బెడ్ రూమ్ లను మంజూరు చేయాలని డిమాండ్
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ లను మంజూరు చేయాలంటూ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఆ క్రమంలో బయటకు వచ్చిన జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్ వాహనాలను అడ్డుకొని అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలంటూ ఆందోళనకు దిగారు. -
Protest Against Somu Veerraju: సోము వీర్రాజుకు నిరసన సెగ.. ప్రత్యేక హోదా ఏది..? విశాఖ ఉక్కు సంగతేంటి?
Protest Against Somu Veerraju: బాపట్ల జిల్లా చీరాలలో ఆంధ్రప్రదేశ్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు నిరసన సెగ తగిలింది. ఏపీకి ప్రత్యేక హోదా సంగతి ఏంటి..? విశాఖ ఉక్కు పరిస్థితి ఏంటి? విశాఖ రైల్వే జోన్ అంశాన్ని ఏం చేశారంటూ సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. చీరాల అభివృద్ధి సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నిరసనకారులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. Read Also: Ruhani Sharma: షర్ట్ బటన్స్ విప్పి రుహానీ… -
Wrestlers Protest: సాక్షి మాలిక్ వీడియో స్టేట్ మెంట్.. కారణమవే..!
గత కొన్ని రోజులుగా రెజ్లర్లు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిరసన చేస్తున్న వారిలో ఓ మైనర్ తన వాంగ్మూలాన్ని మార్చుకుంది. అందుకు సంబంధించి సాక్షి మాలిక్ ఒక వీడియో స్టేట్మెంట్ ద్వారా తెలిపింది. మైనర్ కుటుంబాన్ని బెదిరించారని అందుకే ఆమె తన స్టేట్మెంట్ను మార్చుకున్నట్లు పేర్కొంది. -
MP Mopidevi Venkataramana: వైసీపీ ఎంపీకి నిరసన సెగ..
Petrol Attack, Protest, YCP MP Mopidevi Venkataramana, Cherukupalli, Bapatla, AP Crime
తాజావార్తలు
-
OTR: మాగంటి బాబును పక్కన పెట్టిన టీడీపీ పెద్దలు.! మాగంటి రాజకీయానికి బ్రేక్ పడినట్టేనా?
-
OTR: మహబూబాబాద్ కాంగ్రెస్‌లో ముసలం.. ఎమ్మెల్యే మురళీ నాయక్‌పై సొంత పార్టీ నేతల గుర్రు!
-
Arnab Cyclone Alert: బీభత్సం సృష్టిస్తోన్న అర్నబ్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..!
-
Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక..
-
Srinidhi Shetty: “త్రివిక్రమ్’ని జీవితాంతం వదలను.. అలా విసిగిస్తూనే ఉంటా!”
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!