విశాఖపట్నంలోని ఏపీ మెడెక్ జోన్లో కొత్తగా దివ్యాంగులకు కృత్రిమ చేతుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చేతులకు వైజాగ్ హ్యాండ్స్ గా నామకరణం చేశారు. కొవిడ్ ఎమర్జెన్సీ సమయంలో వేలాది N 95 మాస్క్ లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు తయారీ లో మెడిటెక్ జోన్ కీలకంగా వ్యవహరించింది. పూర్తివివరాల్లోకి వెళితే. ఏపీ మెడెక్ జోన్లో దివ్యాంగులకు కృత్రిమ చేతుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చేతులకు వైజాగ్ హ్యాండ్స్ గా నామకరణం చేశారు. కాలు లేని దివ్యాంగులకు…