PAN Card Necessary: ప్రస్తుతం పాన్ కార్డ్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా, ఏదైనా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయాలన్నా పాన్ కార్డ్ అవసరం తప్పనిసరి. పాన్ కార్డును ఇంకమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ 10 అక్షరాల ఆల్ఫాన్యూమరిక్ నంబర్ ద్వారా జారీ చేస్తుంది. ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ద్వారా నిర్వహించబడుతుంది. పాన్ కార్డ్ టాక్స్ చెల్లింపులను మాత్రమే కాకుండా మనం చేసే ఇతర ఆర్థిక లావాదేవీలన్నిటిని ట్రాక్…