మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ మ్యానియా నడిచింది. నాలుగేళ్లు ఎంతగానో ఎదురుచూసిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక వారం రోజుల్లో 710 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. ఇక సినిమా హిట్ అవ్వడంతో ఆర్ఆర్ఆర్ బృందం కొద్దిగా చల్లబడింది. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 ఆ హీట్ అందుకుంది. ఏప్ర�