ఇండస్ట్రీలో ఎవ్వరి సపోర్ట్ లేకుండా చిన్న స్థాయి నుంచి నేచురల్ స్టార్ గా ఎదిగాడు నాని. హీరోగా తాను ఎలా అయితే సూపర్ సక్సెస్ అయ్యాడో నిర్మాతగానూ అంతే. తన వాల్ పోస్టర్ బ్యానర్ నుంచి వచ్చిన ఏ సినిమా అయిన ప్రేక్షకుల్నీ నిరుత్సాహపరచదు. ఇక హీరోగా ప్రజంట్ వరుస సినిమాలు తీస్తూనే.. నిర్మాతగా చిన్న సినిమాల్ని మంచి ప్లానింగ్ తో తీస్తున్నాడు నాని. వాటిని ప్రమోట్ చేసుకునే విధానం కూడా బాగుంటుంది. ఇక ఈ వాల్…