పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్, ప్రాజెక్ట్ K పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాహుబలి రూట్‌లోనే వెళ్తున్నాయి. బాహుబలి సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించి పాన్ ఇండియా సినిమాలకు పునాది వేశారు ప్రభాస్, రాజమౌళి. అప్పటి నుంచి పాన్ ఇండియా సినిమాలతో పాటు… సీక్వెల్ సినిమాలు కూడా ఎక్కువైపోయాయి. బాహుబలి తర్వాత వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన కెజియఫ్ కూడా రెండు భాగాలుగా రిలీజ్ అయింది. ఐకాన్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ కె’ పై భారీ అంచనాలున్నాయి. సలార్ తర్వాత తక్కువ గ్యాప్‌లోనే బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతోంది ప్రాజెక్ట్ కె. ఇప్పటికే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు వైజయంతీ మూవీస్. అయితే.. ఈ డేట్‌కు ప్రాజెక్ట్ కె రావడం కష్టమనే టాక్ నడుస్తోంది కానీ మేకర్స్ మాత్రం ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.…