ఈ జనరేషన్ లో పాన్ ఇండియా అనే పదాన్ని సినీ అభిమానులకి పరిచయం చేసిన హీరో ‘ప్రభాస్’. ఆరు అడుగుల ఎత్తుతో, పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసిన కటౌట్ తో మాస్ సినిమాలతో బాక్సాఫీస్ కే బొమ్మ చూపించేలా ఉంటాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ప్రభాస్, ఇండియా బౌండరీలు దాటి పాన్ వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్ ని పాన్…
ఇప్పటి వరకు కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయకుండా ప్రాజెక్ట్ K ప్రమోషన్స్ చేస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్, జస్ట్ హ్యాండ్ పోస్టర్స్, స్క్రాచ్ వీడియోలతోనే హైప్ పెంచుతూ వచ్చాడు. ఇక ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అనే రేంజులో ప్రాజెక్ట్ K ప్రమోషన్స్ ని మేకర్స్ మంచి ప్లానింగ్ తో చేస్తున్నారు. అందుకే ప్రాజెక్ట్ కె టైటిల్, ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ కోసం ప్రభాస్ ఫాన్స్…