DOST : ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) ఛైర్మన్ అభినందనలు తెలియజేశారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు ఇప్పుడు ఉన్నత విద్యలో అడుగుపెట్టబోతున్న కీలక దశలో ఉన్నారని ఈ సందర్భంగా, తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో