బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే స్వల్ప అస్వస్థత గురయ్యింది. ఒక్కసారిగా ఆమెకు హార్ట్ బీట్ పెరగడంతో వెంటనే ఆమెను కామినేని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, నోవాటెల్ హోటల్ లో అబ్జర్వేషన్ ఉంచినట్లు వైద్యులు తెలిపారు అంటూ కొద్దిసేపటి నుంచి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయం తెలియడంతో దీపికా అభిమానులు.. ఆమెకు ఏమైంది అంటూ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై ప్రాజెక్ట్…