Home
Producers Council
Producers Council News
-
Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
Producers Council : తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల చుట్టూ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ ఎన్నికల ప్రక్రియ తీరుపై సీనియర్ నటుడు, నిర్మాత అశోక్ కుమార్ నిర్వహించిన ప్రెస్ మీట్ ప్రస్తుతం టాలీవుడ్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తనను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వ్యవహారాల్లో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ల విత్‌డ్రా ప్రొడ్యూసర్ కౌన్సిల్ పదవీ కాలం… -
Prasanna Kumar: టాలీవుడ్లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!
Prasanna Kumar: టాలీవుడ్లో ఇటీవల డాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, ఫెడరేషన్ మధ్య చోటుచేసుకున్న వివాదానికి ఎట్టకేలకు పరిష్కారం లభించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ఒక ఇంటిలో చిన్న చిన్న గొడవలు అవి అన్ని ఈరోజు పరిష్కారం అయ్యాయి. డాన్సర్స్ అసోసియేషన్ అందరూ కలసి కట్టుగా ముందుకు వెళ్తారు. బాలకృష్ణ గారు ప్రత్యేకించి ఈ సమస్య పరిష్కారం కోసం మాతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. బాలకృష్ణ గారు… -
Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రధాన సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించేలా కనిపిస్తోంది. పర్సంటేజ్ సిస్టమ్’ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా శుక్రవారం (మే 15, 2026) హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఛాంబర్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ మూడు వర్గాల సభ్యులతో అత్యవసరంగా ఒక జాయింట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎగ్జిబిటర్ల సెక్టార్‌కు సంబంధించిన పర్సంటేజీల విధానంపై లోతైన చర్చలు… -
Nizam Exhibitors: మేం పెద్ది సినిమాని టార్గెట్ చేయలేదు.. పర్సనల్ టార్గెట్ చేశారు!
Nizam Exhibitors: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై, ముఖ్యంగా పలువురు నిర్మాతలు చేసిన ఘాటు వ్యాఖ్యలపై తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తాజాగా తీవ్ర స్థాయిలో స్పందించింది. నగరంలో డిస్ట్రిబ్యూటర్లు, ప్రధాన ఎగ్జిబిటర్లు అంతా కలిసి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మీడియా సమావేశం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రెస్ మీట్లో ఎగ్జిబిటర్లు పలు కీలక… -
Komatireddy : సినీ కార్మికుల జీతాలు పెంచాలి.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు !
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల 30% వేతన పెంపు డిమాండ్‌తో జరుగుతున్న సమ్మె వివాదంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు. కార్మికుల డిమాండ్లపై చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. Also Read : Film Federation: కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాము.. దోచుకోవడం మా ఉద్దేశం కాదు మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కార్మికులకు… -
Film Chamber : షూటింగ్స్ ఆపవద్దు.. ఫెడరేషన్ ప్రతినిధులను కోరిన కమిషనర్
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపుపై చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి ప్రతినిధులు కార్మిక శాఖ కమిషనర్‌ను కలిసి వేతనాల సమస్యపై చర్చించడానికి రెండు రోజుల గడువు కోరారు. తెలుగు సినీ వర్కర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు కూడా ఈ సమస్యపై కమిషనర్‌తో ఇటీవల సమావేశమై, వేతనాల పెంపు డిమాండ్‌ను గట్టిగా విన్నవించారు. Also Read:Mayasabha: ఆసక్తికరంగా ‘మయసభ’ ట్రైలర్ కార్మిక శాఖ కమిషనర్, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ ప్రతినిధులకు… -
Producers Council: థియేటర్ల బంద్ ఫేక్.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన
Clarification from Apex Bodies Telugu Cinema Regarding Temporary Closing of Single Screens: థియేటర్ల మూతపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. ఈమేరకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. గుంటూరు ఏరియాతో పాటు ఆంధ్రలోని మరికొన్ని ప్రాంతాల్లో సినిమా థియేటర్ల యజమానులు గత కొన్ని నెలలుగా తగిన ఆదాయం పొందలేకపోతున్నారని, తద్వారా డిజిటల్ ప్రొవైడర్లకు (UFO, Qube) ఛార్జీలు చెల్లించలేక పోతున్నారని కారణాలు చూపుతూ తమ సినిమా థియేటర్లను మూసివేసినట్లుగా మా… -
‘నాట్యం’కు నిర్మాతల మండలి అభినందన
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సభ్యురాలు, నిర్మాత శ్రీమతి సంధ్య రాజు రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తీసిన సినిమా ‘నాట్యం’. ఈ సినిమా ఇండియన్ పనోరమా 2021కు ఎంపిక అయింది. ఈ సంవత్సరం జ్యూరీ సభ్యులలో తెలుగువారు ఎవరు లేనప్పటికీ పనోరమాకు తెలుగు నుంచి ‘నాట్యం’ ఒకటే సినిమా ఎంపిక కావడం గర్వకారణం అంటూ నిర్మాతల మండలి అధ్యక్షుడు ప్రసన్నకుమార్, కార్యదర్వి వడ్లపట్ల మోహన్ అభినందించారు. నిర్మాత సంధ్య రాజు, దర్శకులు రేవంత్ కోరుకొండతో పాటు టీమ్… -
‘మా’ ఎన్నికల సందర్భంగా నిర్మాతల మండలి నిర్ణయం!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఏ తేదీన పెట్టాలనే విషయంలో కార్యవర్గం, ఎన్నికల నిర్వహణ కమిటీ ఎంతో మల్లగుల్లాలు పడ్డాయి. సెప్టెంబర్ లో ఏదో ఒక ఆదివారం పెట్టే కంటే… అక్టోబర్ 10వ తేదీ సెకండ్ సండే పెడితే, అందరికీ సౌలభ్యంగా ఉంటుందని ఏకాభిప్రాయానికి వచ్చింది. ఆ ప్రకారమే మరో మూడు రోజుల్లో ‘మా’ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటి వరకూ ‘మా’ ఎన్నికలు ఎప్పుడు జరిగినా… ఫిల్మ్ ఛాంబర్ భవంతిలోనే జరిగాయి. అందులోని సెకండ్ ఫ్లోర్ లో… -
షూటింగ్స్ ప్రారంభానికి మార్గదర్శకాలు!
కరోనా కారణంగా ఆగిపోయిన పలు చిత్రాల షూటింగ్స్ ఇప్పుడు మొదలు కాబోతున్నాయి. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ , నిర్మాతల మండలి, దర్శకుల సంఘం, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా బుధవారం ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం అయ్యాయి. ఇందులో జెమినీ కిరణ్, కె.ఎల్. దామోదర ప్రసాద్, ముత్యాల రాందాసు, విజయేందర్ రెడ్డి, నరేశ్, జీవిత, పల్లి కేశవరావు, సురేందర్ రెడ్డి, ప్రసన్న కుమార్, భరత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ…
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!