బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడన్న విషయం తెలిసిందే. ఈరోజు ఆయన పుట్టిన రోజు ఇండస్ట్రీలోకి రాకముందు కాకినాడలోని ఓ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్‌గా సుక్కు పనిచేశారు. అదే కాలేజీలో బుచ్చిబాబు స్టూడెంట్. సుకుమార్ పాఠం చెప్పే తీరుకి ఆకర్షితుడై.. ఆయన్ను ఆరాధించడం మొదలుపెట్టారు. గురువు �