SKN : సూపర్ స్టార్ మహేశ్ బాబుకు వీరాభిమానులు ఉంటారు. అందులో నో డౌట్. ఆయన అభిమానులకు సాయం చేయడంలో కూడా ఎంతో ముందుంటారు. అయితే తాజాగా ఆయన అభిమాని చాలా ఇబ్బందుల్లో ఉంటే.. నిర్మాత ఎస్కేఎన్ భారీ సాయం చేశారు. ఎస్కేఎన్ బేబీ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి మనకు తెలిసిందే కదా. అప్పటి నుంచి చాలా సినిమాల్లో కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ.. కొన్నింటికి మెయిన్ ప్రొడ్యూసర్ గా ఉంటున్నాడు. తాజాగా మహేష్…