Producer SKN Crucial Comments on Telugu Film Chamber: జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి చిన్న సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా కొనసాగుతున్న ఎస్కేఎన్ ఈ మధ్యనే బేబీ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు తమిళంలో లవర్ పేరుతో తెరకెక్కిన సినిమాని తెలుగులో ట్రూ లవర్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ�