Nithin : మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ వశిష్ట ఇప్పుడు విశ్వంభర సినిమా చేస్తున్నాడు. అయితే ఈ వశిష్ట తండ్రి నిర్మాత సత్యనారాయణరెడ్డి. ఈయన గతంలో ఢీ, బన్నీ, భగీరథ లాంటి సినిమాలు తీశారు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నా కొడుకు వశిష్టకు డైరెక్షన్ అంటే ఇష్టమని నితిన్ తో సినిమా చేద్దాం అన్నాను. ఓ ప్రొడ్యూసర్ ను కూడా నేను సెట్ చేసుకున్నా. ఆ ప్రొడ్యూసర్ తో నితిన్ కు…