హనుమాన్ సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ కు నిరంజన్ రెడ్డి నిర్మించడం లేదు. అందుకు దర్శకుడుకి, నిర్మాతకు మధ్య వివాదాలే కారణమని తెలుస్తోంది. తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మపై నిర్మాత నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. నిరంజన్ రెడ్డి వాదన : హనుమాన్…
సాయిధరమ్ తేజ్ సినీ కెరీర్ లో 18వ సినిమా చేయబోతున్నాడు.. ఇటీవల హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కానీ ఈ చిత్ర బడ్జెట్ లెక్కలు సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాయిధరమ్ తేజ్ తో సినిమాకు అక్షరాలా రూ. 125 కోట్ల బడ్జెట్ ను కేటాయించాడట నిర్మాత నిరంజన్ రెడ్డి.
ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన హనుమాన్ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్. నిరంజన్ రెడ్డి ఈ ప్రొడక్షన్ ద్వారా మొదటి ప్రయత్నంలోనే పాన్ ఇండియా మూవీ చేసి సూపర్ హిట్ కొట్టాడు.. ఆ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది.. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. త్వరలోనే ఈ సినిమా గురించి మరో అప్డేట్ రానుంది.. ఈ…
“ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. రాజమౌళి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ గురించి నిర్మాత నిరంజ్ రెడ్డి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సినిమా నిర్మాణంలో తండ్రీకొడుకులు తమ రెమ్యూనరేషన్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదని, సినిమా విడుదలయ్యాక, దాని ఫలితాన్ని చూసి డబ్బులు తీసుకుంటామని చెప్పారని అన్నారు. బయట హీరోల రెమ్యూనరేషన్ గురించి ఏదేదో మాట్లాడతారని, అదంతా తప్పుడు ప్రచారమని నిరంజన్ రెడ్డి…