బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగవంశీ, యంగ్ హీరో విజయ్ దేవరకొండ ‘వీడీ 12’ గురించి లీక్ చేసిన అప్డేట్స్ .. రౌడీ ఫ్యాన్స్‌లో రోజు రోజుకి అంచనాలు పెంచేలా ఉన్నాయి. ‘వీడీ 12’ గురించి నాగ వంశీ మాట్లాడిన ప్రతిసారి ఫ్యాన్స్‌కి హై…